TTWRJC పరీక్ష ఫలితాలు విడుదల
తెలంగాణలో గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల ప్రవేశ పరీక్ష (టీటీడబ్ల్యూఆర్‌జేసీ) ఫలితాలు విడులయ్యాయి. ఈ పరీక్షల ఫలితాలను సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ విడుదల చేశారు.
ఫలితాలను www.tgtwrurukulam.telangana.gov.in లో చూసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులకు ఎస్‌ఎంఎస్‌ద్వారా ఫలితాలు పంపిస్తామని చెప్పారు. ప్రవేశ ప్రక్రియ తేదీలు త్వరలోనే ప్రటిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 73 గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో 7040 సీట్లు ఉండగా.. వీటిలో ప్రవేశాలకు మార్చి 8న నిర్వహించిన పరీక్షకు 10,052 మంది విద్యార్థులు హాజరయ్యారు.
No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.