Tsspdcl JLM posts latest update kulu,2020 - Jobnews

Breaking

Thursday, 23 July 2020

Tsspdcl JLM posts latest update kulu,2020

Tsspdcl JLM posts latest update kulu,2020


వచ్చే నెలలో స్తంభాలు ఎక్కే పరీక్ష
తెలంగాణ జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాల ఎంపికలో కీలకమైన స్తంభాలు ఎక్కే పరీక్షలు ఆగస్టు 3, 4 వారాల్లో నిర్వహించాలని TSSPDCL నిర్ణయించింది. 2500 JLM పోస్టుల భర్తీకి గతేడాది ఆగస్టులో నోటిఫికేషన్ విడుదల కాగా డిసెంబర్ 15న రాతపరీక్ష జరగ్గా.. ఈ నెల 9న అర్హుల జాబితా విడుదలైంది. స్తంభాలు ఎక్కే పరీక్షలో ఉత్తీర్ణులైన వారికే ఉద్యోగం లభించింది. దీని కోసం 15 సర్కిల్ పరిధిలోని 6 కమిటీలను TSSPDCL వేసింది.

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.