Tspsc job notification 2020 - Jobnews

Breaking

Thursday, 23 July 2020

Tspsc job notification 2020

Tspsc job notification 2020


పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం 22 పోస్టులకు రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేయనుంది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.

పోస్టుల వివరాలు.

మొత్తం పోస్టులు- 22

ల్యాబ్ టెక్నీషియన్ 9

ఇందులో జనరల్-4, బీసీ-1, ఎస్సీ-2, ఎస్టీ-1, పీహెచ్-1 చొప్పున ఉన్నాయి

అర్హతలు: బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిగ్రీ లేదా మెడికల్ ల్యాబొరేటర్ టెక్నాలజీలో డిప్లొమా చేసి ఉండాలి.



వెటర్నరీ అసిస్టెంట్- 22


ఇందులో జనరల్ 7, బీసీ 2, ఎస్సీ-2, ఎస్టీ-1, పీహెచ్ సీ-1 చొప్పున పోస్టులు ఉన్నాయి

అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. యానిమల్ హస్బెండ్ లేదా పౌల్ట్రీ కోర్సులో రెండేండ్ల పాలిటెక్నిక్ డిప్లొమా తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి

దరఖాస్తు విధానం: ఆన్లైన్

దరఖాస్తు ఫీజు: రూ.200, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ నిరుద్యోగులు రూ.80 చెల్లించాలి

వయస్సు: 18 నుంచి 34 ఏండ్ల లోపువారై ఉండాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా దరఖాస్తులు ప్రారంభం: జూలై 28

దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 17

వెబ్ సైట్: www.tspsc.gov.in

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.