TS inter recounting recertification marks released 2020 - Jobnews

Breaking

Wednesday, 29 July 2020

TS inter recounting recertification marks released 2020

TS inter recounting recertification marks released 2020


ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల రీవె రిఫికేషన్ కమ్ జవాబు పత్రాల జిరాక్స్ కాపీలను, వాటి రివైజ్డ్ మార్కులను, రీకౌంటింగ్ మార్కులను తమ వెబ్ సై ల్లో అందుబాటులో ఉంచినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. విద్యార్థులు బోర్డు వెబ్ సైట్ నుంచి (http://tsbie.cff. govi n) సవరించిన మార్కుల మెమోలను, జవాబు పత్రాల జిరాక్స్ కాపీలను ఈ నెల 29 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. రీవెరిఫికేషన్ కోసం 3 మంది విద్యార్థులు, రీకౌంటింగ్ కోసం 72,496 మంది విద్యార్థులు దర ఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకున్న వారిలో 71,298మంది విద్యార్థుల జవాబుపత్రాల  రీకౌంటింగ్ పూర్తయిందన్నారు. మరో 1198 మంది విద్యార్థుల జవాబు పత్రాలు ఈ నెల 31లోగా పూర్తి చేస్తామని వారు ఆగస్టు 1 నుంచి సవరించిన ఆన్లైన్ మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. బోర్డు వెబ్ సైట్లో స్టూడెంట్స్ సర్వీస్ లోకి వెళ్లి రీవెరిఫికేషన్ జవా బి పత్రాల జిరాక్స్ కాపీలను పొందవచ్చన్నారు. రీకౌంటింగ్ విద్యార్థులు తమ మార్కులను మాత్రమే చూసుకోవచ్చని తెలిపారు.

http://tsbie.cff. govi n

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.