Ts gurukula outsourcing jobs 2020 - Jobnews

Breaking

Wednesday, 15 July 2020

Ts gurukula outsourcing jobs 2020

Ts gurukula outsourcing jobs 2020


గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలో
నిర్వహిస్తున్న పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న పలు పో స్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు సొసైటీ మంగళవారం ఓ ప్రక టనలో తెలిపింది. ఈ ఉద్యోగాల్లో జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరే టర్, నాలుగో తరగతి ఉద్యోగాలు ఉన్నాయని పేర్కొంది. గురుకుల పాఠశాల లో చదువుకున్న అభ్యర్థులకు భర్తీ ప్రక్రియలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వివ రించింది. ఆసక్తి గల అభ్యర్థులు గిరిజన గురుకుల సొసైటీ వెబ్సైట్ను సంద రంగా ఖాళీల వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.


http://www.tgtwgurukulam.telangana.gov.in/

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.