SSS EXAM NEW SCHEDULE 2020
SSC పరీక్షలకు కొత్త షెడ్యూల్
SSC పరీక్షలకు కొత్త షెడ్యూల్
కరోనా వల్ల 8 నోటిఫికేషన్లకు సంబంధించి జరగాల్సిన పరీక్షలను గతంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC)
వాయిదా వేయగా.. తాజాగా ఆ పరీక్షలకు కొత్త షెడ్యూల్ను ప్రకటించింది. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్ 2019 (బైర్ 1) అక్టోబర్ 12 నుంచి 26వరకు జరగనుండగా.. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2019 (టైర్ 2) నవంబర్ 2 నుంచి 5వరకు జరగనుంది. మిగతా పరీక్షల షెడ్యూల్ కోసం క్లిక్ 👇👇చేయండి.
Click here for download

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.