South Central railway job notification 2020 - Jobnews

Breaking

Tuesday, 14 July 2020

South Central railway job notification 2020

South Central railway job notification 2020



సికింద్రాబాద్ ప్రధానకేంద్రంగా ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 110.

పోస్టులు ఖాళీలు: స్పెషలిస్ట్ డాక్టర్లు-09, జీ డీఎంఓ డాక్టర్లు-16, నర్సింగ్ సూపరింటెండెంట్-31 ల్యాబ్ అసిస్టెంట్స్-04, హాస్పిటల్ అటెండెంట్-50.


అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, ఐటీఐ, జీఎన్ఎం/ బీఎస్సీ నర్సింగ్) ఉత్తీర్ణత, అనుభవం.


ఎంపిక విధానం: ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా దరఖాస్తు విధానం: ఆన్లైన్

దరఖాస్తుకు చివరి తేది: జులై 15, 2020


https://scr.indianrailways.gov.in/

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.