SBI JOBS NOTIFICATION 2020 - Jobnews

Breaking

Tuesday, 28 July 2020

SBI JOBS NOTIFICATION 2020

SBI JOBS NOTIFICATION 2020
3550 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల


ఎస్బీఐలో 3850 సర్కిల్ బెస్ట్ ఆఫీసర్స్ పోస్టులు ఉన్నాయి మొత్తంగా చూసుకుంటే ఎస్సీ 578, ఎస్టీ 285, ఒమిని 1035, ఇడ బ్యుఎస్ 383, జనరల్ 1574 పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్ సర్కిల్ అంటే ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ 82, ఎస్టీ 41 ఒబిసి 148, ఇడబ్ల్యుఎస్ 55, జనరల్ 224 పోస్టులు ఉన్నాయి. ఈ మొత్తంలో 22 పోస్టులను వికలాంగ అభ్యర్థులకు ప్రత్యేకించారు.

అర్హత

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ త్తీర్ణులు దర ఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వయస్సు ఈ ఏడాది 1 నాటికి సంవత్సరాలు మించకూడదు. అంటే 1990 ఆగస్టు 2 కి ముందు జన్మించి ఉండకూడదు. రిజర్వుడు వర్గాలకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజినల్ రూరల్ బ్యాంక్ లో కనీసం రెండేళ్ళ అనుభవం ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి కలిగి ఉండాలి. ఎంపిక చేసుకున్న సర్కిల్ అనుసరించి అక్కడి ప్రాంతీయ భాష తెలిసి ఉండాలి. టెన్త్ ఇంటర్ సర్టిఫికెట్ లేదంటే మార్కుల మెమో లో ఆ భాషలో సాధించిన మార్కులు పొందుపరిచి ఉండాలి.

ఎంపిక - వేతనం

షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు
ఇంటర్వ్యూ ఉంటుంది. అయితే అవసరాన్ని బట్టి రాత పరీక్ష నిర్వహించవచ్చు. ఆ హక్కును ఎస్బీఐ ఉంచుకుంది. కనీస విద్యార్థి ఎంపికకు ప్రామాణికం కాబోదని కూడా స్పష్టం చేసింది ఎంపికైన అభ్యర్థులకు రూ.2700 రూ 42020 వేతన స్కేలును అమలుపరుస్తారు. డిఎ, హె' ౦, సిసిఎ వంటి ఇతర అలవె స్సు తో కలిపి జీతం చెల్లిస్తారు అలాగే చేరిన మొదటి ఆరునెలల కాలాన్ని ప్రొబేషన్ పీరియడ్ పరిగణిస్తారు.


దరఖాస్తు విధానం

అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దర ఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖా స్తుకు చివరి తేదీ ఆగస్టు 16. ఈ ప్రక్రి లో భాగంగా సంబంధిత ధ్రువ త్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అభ్యర్థి ఫొటో, సంతకం స్పష్టంగా లేకుంటే దరఖాస్తును తిరస్కరిస్తే

సమాచారం

పరీక్ష ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ వికలాంగ అభ్యర్థులను ఫీజు చెల్లింపు నుంచి మినహాయించాలి

Website

https://www.sbi.co.in https://bank.sbi/careers or https://www.sbi.co.in/careers

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.