రైతుల ఖాతాల్లోకి 2000 డబ్బులు పంపనున్న కేంద్రం
Pradhan Mantri Kisan Samman Nidhi
Scheme 2020| పీఎం కిసాన్ లబ్దిదారులకు 6వ విడత
డబ్బుల్ని జమ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. లబ్దిదారుల జాబితా ఎలా చెక్ చేయాలో, తప్పులు
ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకోండి.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధిదారులకు శుభవార్త. ఈ పథకంలో భాగంగా 10 కోట్ల మంది రైతుల అకౌంట్లోకి ఆరో విడత డబ్బుల్ని జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది సరిగ్గా 21 రోజుల తర్వాత అంటే ఆగస్ట్ 1 నుంచి రైతుల అకౌంట్లోకి రూ.2,000 జమ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటివరకు అప్లై చేయనివారు ఉంటే ఈ పథకానికి దరఖాస్తు చేసుకొని లబ్ది పొందొచ్చు. ఇక ఇప్పటికే ఈ పథకం లబ్ధిదారులుగా ఉన్నవారంతా స్టేటస్ చెక్ చేయొచ్చు. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి రూ.74,000 కోట్లు జమ చేసింది. ఆగస్ట్ 1 నుంచి ఆరో విడత డబ్బుల్ని జమ చేయనుంది. డబ్బులు జమ అయిన తర్వాత లబ్ధిదారుల జాబితా చెక్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.
ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయండి
Farmers corner click చేసి Beneficiary Status క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో ఆధార్ నెంబర్ / బ్యాంక్ అకౌంట్ నెంబర్ / మొబైల్ నెంబర్ ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకోండి నెంబర్ ఎంటర్ చేసి Get Data పైన క్లిక్ చేయండి.
మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నారో లేదో అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయో లేదో స్టేటస్ తెలుస్తుంది.

0 Comments
please do not enter any spam link in the coment box.