Pm kisan latest news in telugu 2020
భారత దేశ కేంద్ర ప్రభుత్వం గడిచిన సంవత్సరం సమయం నుండి ఏకంగా 10 కోట్ల 9 లక్షల రైతుల కుటుంబాలకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఖాతాలకు నేరుగా డబ్లు జమ చేసింది.
ఇదిలా ఉండగా దేశంలో మరో నాలుగు కోట్ల రైతులకు పైగా సహాయం ఇంకా అందించాల్సి ఉంది.అందుకే సంబంధించి కేంద్ర అధికారులు సమాచారాన్ని సేకరించారు.
అయితే కొందరికి వారి బ్యాంకు ఖాతా లేదా ఆధార్ కార్డు లో ఏదైనా పొరపాటు జరిగి ఉండటం ద్వారా, బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ లేకపోవడం లాంటి కొన్ని సమస్యల కారణంగా డబ్బులు జమ కాలేదని తెలుస్తోంది.లేకపోతే ఎవరికైనా రైతులకు డబ్బు అందకపోతే ఎందుకు రాలేదని కూడా మీరు సదరు సైట్ లోకి వెళ్లి మీరే స్వయంగా స్టేటస్ తనిఖీ చేసుకోవచ్చు.
వివిధ కారణాల వల్ల కొంత మంది రైతులకు ఈ ఆర్థిక సహాయం అందలేదు. ఇందుకు సంబంధించి దేశంలోని ఏ ప్రాంత రైతులు అయినాసరే నేరుగా కేంద్ర వ్యవసాయ
మంత్రిత్వ శాఖ ని సంప్రదించవచ్చు.అందుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి టోల్ ఫ్రీ నంబర్ 18001155266, పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్ 155261 పీఎం కిసాన్ ల్యాండ్ లైన్ నంబర్లు 011 23 381092 పీఎం కిసాన్ మరో హెల్ప్ లైన్ నెంబర్ 0120-6025109, ఇమెయిల్ ఐడి pmkisan-ict@gov.in ద్వారా సహాయం పొందవచ్చు.ఈ నెంబర్ ల ద్వారా సమాచారం అందుకున్న తర్వాత ఎక్కడైతే పొరపాటు జరిగిందో దానికి సవరించి బ్యాంకుకు పూర్తి వివరాలు అందజేస్తే మీకు రావాల్సిన ఆర్థిక సహాయం పొందవచ్చు.

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.