Ou Degree Distance Education Notification released 2020 - Jobnews

Breaking

Wednesday, 29 July 2020

Ou Degree Distance Education Notification released 2020

Ou Degree Distance Education Notification released 2020


ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దూరవిద్యా విధానంలో డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు పీజీ డిప్లొమా కోర్సులు చేయాలనుకునేవారి కోసం దూరవిద్య ప్రవేశాలకు ప్రొ. జీ రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో బీఏ బీకామ్, బీబీఏ, ఎంబీఏ, ఎసీఏ, ఎంఏ, ఎమ్మెస్సీ, డిప్లొమా కోర్సులు ఉన్నాయి. వీటికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 1న ప్రారంభమవుతుందని, అక్టోబర్ 31 వరకు అప్లై చేసుకోవాలి తెలపండి

కోర్సులు, అర్హతలు

ఎంబీఏ (రెండేండ్లు), ఎంబీఏ (మూడేండ్లు)

అర్హత: డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అదేవిధంగా టీఎస్ ఎంసెట్ లేదా ఏపీ ఎంసెట్ అర్హత సాధించి ఉండాలి.
లేదా పీజీఆర్ఆర్ సీడీఈ నిర్వహించిన ప్రవేశ పరీక్ష

ఉత్తీర్ణులై ఉండాలి

ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ
ఎంఏ ఫిలాసఫీ, సోషియాలజీ, పబ్లిక్ పర్సనల్ మేనేజ్ మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్ కోర్సులు ఉన్నాయి.

ఎం ఏ లాంగ్వేజ్-ఉర్దూ, హిందీ, తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్
ఎంఏ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, చరిత్ర, సైకాలజీ అర్హతలు: సంబంధిత సబ్జెక్ట్ లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి .

ఎంకామ్, ఎమ్మెస్సీ (మ్యాథమెటిక్స్), ఎమ్మెస్సీ (స్టాటిస్టిక్స్

అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

బీఏ

అర్హతలు: ఇంటర్ లో పాసై ఉండాలి బీఏ- మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్

అర్హతలు: ఇంటర్ లో యాడ్స్ ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా చదివి ఉండాలి.

బీకామ్ (జనరల్)- ఇంటర్ పూర్తిచేసి ఉండాలి

పీజీ డిప్లొమా- మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ బిజినెస్ మేనేజ్మెంట్, బయో ఇన్ఫర్మాటిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ .

అర్హతలు: డిగ్రీ పూర్తి చేసి ఉండాలి



బయోఇన్ఫర్మాటిక్స్ కోర్సు కోసం బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఫార్మసీ, బీవీఎస్సీ, ఎంబీబీఎస్, బీడీఎస్ బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎమ్మెస్, బీఈ కోర్సులో

శాతం మార్కులు సాధించి ఉండాలి

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో

దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 1 నుంచి

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 31

www.oucde.net

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.