Latest job notification in ap 2020 - Jobnews

Breaking

Tuesday, 14 July 2020

Latest job notification in ap 2020

Latest job notification in ap 2020


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ) వైఎస్ఆర్ కడప జిల్లా ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 91 » పోస్టుల వివరాలు: స్టాఫ్ నర్స్-85, ఫార్మసిస్ట్-05, ల్యాబ్ టెక్నీషియన్-01

అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా(ల్యాబ్ టెక్నీషియన్) జీఎన్ఎం/బీఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ/బీఫార్మసీ ఉత్తీర్ణత ఉండాలి

ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక జరుగుతుంది

దరఖాస్తులకు చివరి తేది: 18.07.2020 » వెబ్ సైట్: https://kadapa.ap.gov.in

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.