Latest job notification 2020
బెంగళూరులోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ TIFR కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్స్ (ఎన్సీబీ ఎస్).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12 » పోస్టుల వివరాలు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సైంటిఫిక్ ఆఫీసర్
అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ డిగ్రీ (లైఫ్ సైన్సెస్) ఉత్తీర్ణత అనుభవం ఉండాలి
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది
దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేది: 31.07.2020 JeeS: https://www.ncbs.res.in/

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.