Latest job notification 2020 - Jobnews

Breaking

Thursday, 16 July 2020

Latest job notification 2020

భోపాల్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్).. టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .



» మొత్తం పోస్టుల సంఖ్య: 165 » పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.

విభాగాలు: అనస్థీషియాలజీ, బయోకెమిస్ట్రీ కార్డియాలజీ, డెర్మటాలజీ, జనరల్ సర్జరీ, మైక్రో బయాలజీ, ట్రామా ఎమర్జెన్సీ తదితరాలు.

 అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్(ఎండీ/ఎం ఎస్

) ఉత్తీర్ణత టీచింగ్/పరిశోధన అనుభవం ఉండాలి

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది

దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేది: 17.08.2020 వెబ్ సైట్: www.aiimsbhopal.edu.in/

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.