Latest job notification 2020 - Jobnews

Breaking

Thursday, 16 July 2020

Latest job notification 2020

భారత ప్రభుత్వ కుటుం బ ఆరోగ్య, కుటుంబ
సంక్షేమ శాఖ పరిధిలోని పుదుచ్చేరిలోని
జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జిప్ మర్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది


మొత్తం పోస్టుల సంఖ్య: 64

>> పోస్టుల వివరాలు: సీనియర్ రెసిడెంట్

విభాగాలు: అనస్థీషియాలజీ, బయోకెమిస్ట్రీ డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, నెఫ్రాలజీ న్యూక్లియర్ మెడిసిన్, పీడియాట్రిక్స్ తదితరాలు

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్

డిగ్రీ(ఎండీ/ఎం ఎస్/డీఎన్బీ) ఉత్తీర్ణత ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ /వీడియో కాన్ఫరెన్సింగ్

ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది » దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో

దరఖాస్తు చేసుకోవాలి » దరఖాస్తులకు చివరి తేది: 16.07.2020

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.