Latest job notification 2020
టీఎంసీ-యాక్ట్రిక్, ముంబయి
ముంబయిలోని టీఎంసీ-అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ట్రీట్మెంట్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ యాక్రైక్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 146. పోస్టులు: సైంటిఫిక్ ఆఫీసర్, ఆఫీసర్ ఇన్ చార్జ్, నర్సు జూనియర్ ఇంజినీర్, ఫోర్మెన్, సైంటిఫిక్ అసిస్టెంట్, అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి సంబంధిత ట్రేడ్ లో/ సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ, ఎమ్మెస్సీ పీహెచ్డీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్! ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్/ ఆఫ్లైన్
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 07, 2020.
దరఖాస్తు హార్కపి పంపడానికి
చివరి తేది: ఆగస్టు 14, 2020. వెబ్ సైట్: https://actrec.gov.in/

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.