Latest job notification 2020 in andhrapradesh
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన అనంతపురంలోని
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(జిజిహెచ్).
ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
మొత్తం పోస్టుల సంఖ్య: 182
పోస్టుల వివరాలు: స్టాఫ్ నర్స్, ఫిజికల్ డైరెక్టర్, డైటీషియన్, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్స్, డార్క్ రూం అసిస్టెంట్, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ తదితరాలు
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియెట్ డిప్లొమా, జీఎస్ఎం/బీఎస్సీ నర్సింగ్, ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, సంబంధిత ట్రెయినింగ్ సర్టిఫికెట్, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక జరుగుతుంది
దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుకు చివరి తేది: 22.07.2020
వెబ్ సైట్: ananthapuramu.ap.gov.in/

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.