How to check bank balance by giving missed call
కరోనా మహమ్మారి తో జనాలు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులకు వెళ్లి అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే పలు బ్యాంకులు వినియోగదారుల కోసం ప్రత్యేక సదుపాయాన్ని కల్పించాయి. బ్యాంకులకు వెళ్లి క్యూలో నిలబడాల్సిన అవసరం లే కుండా ... ఏటీఎం కు వెళ్లి మినీ స్టేట్మెంట్ తీసుకోనక్కరలే కుండానే మీరు బ్యాంకు అకౌంట్ నెంబర్ కు లింక్ అయిన మీ మొబైల్ నుంచి మిస్డ్ కాల్ ఇస్తే చాలు, బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఖాతాదారులు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి వారి బ్యాలెన్స్ తెలుసుకునే అవకాశం ఉంది. మీకు ఏ బ్యాంక్ అకౌంట్ వుందో ఆ బ్యాంకు నెంబరుకి మిస్డ్ కాల్ ఇవ్వండి చాలు. మీ అకౌంట్లో వున్న బ్యాలెన్స్ మొత్తం ఎస్ఎంఎస్ రూపంలో మీ మొబైల్ కి చేరుతుంది.
బ్యాంకు కస్టమర్ నెంబర్స్

బ్యాంక్ ఆఫ్ ఇండియా 9015135135
ఐసిఐసిఐ 9594612612
ఇండియన్ బ్యాంక్ 9289592895
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 08067205757
హెచ్డిఎఫ్సి 18002703333, 18002703355
కార్పొరేషన్ బ్యాంక్ 9268892688
ఐడిబిఐ 18008431122
ఎస్ బ్యాంక్ 9223920000
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 09223008586
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 09015431345
బ్యాంక్ ఆఫ్ బరోడా 8468001111
అలహాబాద్ బ్యాంక్ 9224150150.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9555244442
కెనరా బ్యాంక్ 09015483483, 09015734734
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 09223766666, 1800112211
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 18001802222, 18001802223, 01202303090
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 9222281818
యాక్సిస్ బ్యాక్ 18004195959
పంజాబ్ & సింధ్ బ్యాంక్ 7039035156
యుకో బ్యాంక్ 9278792787
దేనా బ్యాంక్ 09278656677, 09289356677
No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.