తెలంగాణ గురుకుల లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. గిరిజన గురుకులాల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో ఖాళీల భర్తీకి నిర్ణయించింది. అందులో భాగంగానే గిరిజన గురుకులాల్లో బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి గిరిజన గురుకుల సొసైటీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫోర్త్ గ్రేడ్ పోస్టులు 58 వరకు ఉన్నాయని పేర్కొంది. అందుకు సంబంధించిన పోస్టులకు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తు చేసేందుకు రూ.50 ఫీజు చెల్లించాలని, మార్కుల ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తామని, ఖాళీలో భర్తీలో సొసైటీ కార్యదర్శిదే అంతిమ నిర్ణయమని ప్రకటించింది. పోస్టులను దరఖాస్తు చేసేందుకు ఈనెల 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
గిరిజన గురుకులంలో ఔట్ సోర్సింగ్ స్టాఫ్
అయిదో తరగతి నుంచి డిగ్రీ వరకు వివిధ స్థాయుల్లో 180 వరకు విద్యా సంస్థలు నిర్వహి స్తున్న సంస్థ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సి యల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ(గురు కులం). ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన 58 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 30 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సంస్థ పాఠశాలల్లో ఈ కె న్సీలు ఉన్నాయి
పోస్టులు - ఖాళీలు - అర్హతలు స్టాఫ్ నర్స్: 3 పోస్టులు, మూడున్నరేళ్ల నర్స్ ట్రైనింగ్ కోర్సు/ బీఎస్సీ నర్సింగ్ ఉతీ
ర్ణత. వేతనం రూ.17,500(ఫిస్క్) కేర్ టేకర్(డిగ్రీ కాలేజ్); 10 పోస్టులు, డిగ్రీ పాసై ఉండాలి. వేతనం రూ.15,000( ఫిక్స్) ల్యాబ్ అసిస్టెంట్ (డిగ్రీ కాలేజ్); 14 పోస్టులు ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు బిఎస్సీ ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువా లజీ, మైక్రోబయాలజీ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టు లకు బిఎస్సీ లైఫ్ సైన్సెస్ పాసై ఉండాలి
వేతనం రూ.15,000(ఫిక్స్డ్)
కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్(డిగ్రీ కాలేజీ) పోస్టులు, కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. వేతనం రూ.20,000(ఫిక్స్డ్) జూనియర్ అసిస్టెంట్ కమ్ డిఇ: ఒక పోస్ట్ ఏదైనా డిగ్రీకి తోడు టైపింగ్ లో లోయర్
కంప్యూటర్ అప్లికేషన్స్ సర్టిఫికెట్ కోర్సు పాసై ఉండాలి. వేతనం రూ.15,000(ఫిక్స్)
ల్యాబ్ అసిస్టెంట్/ అటెండర్: 14 పోస్టులు
టెన్త్ పాసై ఉండాలి. కంప్యూటర్ పరికరాల నిర్వహణ తెలిసి ఉండాలి వేతనం రూ.15,000(పిక్స్)
కిచెన్ హెల్పర్/ ఎంపిడబ్ల్యుఎస్. 3 పోస్టులు,
టెన్త్ ఉత్తీర్ణతకు తోడు సైక్లింగ్ తెలిసి ఉండాలి వేతనం రూ.12,000(ఫిక్స్)
• ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్): 11 పోస్టులు టెన్త్ ఉత్తీర్ణతకు తోడు సైక్లింగ్ తెలిసి ఉండాలి వేతనం రూ.12,000(ఫిక్స్) ఫీజు రూ.50 కాగా ఆన్లైన్లో మాత్రమే జూలై 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు సంబంధించి హార్డ్ కాపీలను ఎటువంటి పరిస్థి
తుల్లో పరిగణనలోకి తీసుకుని వెబ్ సైట్: www.tgtwgurukulam.telan gana.gov.in
Notification pdf link Click here
Website link click here

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.