Get 5 lakh loan in 5 minute without documents
5 నిమిషాల్లో 5 లక్షలు లోను కావాలా ..అయితే ఇలా పొందండి
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా ? అయితే మీరు సులభంగా రుణం పొందే అవకాశం ఒకటి అందుబా టులో ఉన్నది. ఇందుకోసం మీరు బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క యాప్ సాయంతో ఇంటి నుంచే రుణాన్ని పొందవచ్చు నవీ అనే సంస్థ ఇటీవల 'నవీ లెండింగ్' పేరుతో ఈ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని సాయంతో కస్టమర్లు రూ.5 లక్షల వరకు ఇన్స్టంట్ పర్సనల్ లోన్ ను తీసుకోవాలి ఈ రుణాన్ని 36 నెలల్లోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్ లో 'నవీ లెండింగ్' యాప్ అందుబాటులో ఉన్నది. రుణం పొందాలనుకొనేవారు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని తమ రుణ అర్హతలను తెలుసుకోవాలి. ఇందుకోసం పాన్, ఆధార్ నంబర్లు అవసరమవుతాయి.
ఎలాంటి డాక్యుమెంట్లను కానీ, బ్యాంక్ స్టేట్మెంట్, పేస్లిప్ లాంటి వాడిని కానీ అప్ లోడ్ చేయాల్సిన పనిలేదు. లోన్ ప్రాసెసింగ్ అంతా పేపర్ లెస్, కాంటాక్ట్ పద్ధతుల్లో సులభంగా జరుగుతుంది అర్హత ఉంటే మీకు కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే రుణం లభిస్తుంది. నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు వచ్చేస్తాయి. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్లెర్నింగ్ లాంటి ఆధునిక టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని, అర్హతలున్న కస్టమర్లకు కేవలం 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే రుణాలు అంద జేస్తున్నామని 'నవీ' సంస్థ వెల్లడించింది.
Click here forApp download

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.