ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త - Jobnews

Breaking

Saturday, 4 July 2020

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త
దేశ చరిత్రలోనే మొట్ట మొదటి టిసారిగా ఔట్ సోర్సింగ్ లో రిజర్వేషన్లు కల్పిం చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనని గవర్నమెంట్ ఎంప్లా యీస్ ఫెడరేషన్ చైర్మన్, ఉద్యోగ సంఘాల నాయకుడు కె. వెంకట్రామిరెడ్డి అన్నారు. ఔట్ సోర్చింగ్ ఉద్యోగులకు కార్పొరేషన్ ఏర్పాటుతో భరోసా ఇచ్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. శుక్రవారం ఆయన తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు.


ఆనాడు భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్..
సమాజంలో హెచ్చుతగ్గులు గమనించి రిజర్వేషన్లు ఇస్తే, పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకున్న వైఎస్ జగన్
అధికారంలోకి రాగానే అదే రీతిలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు రాష్ట్ర చరి త్రలో సువర్ణ అధ్యాయం నమోదైందని పేర్కొ న్నారు. 50,449 మంది ఉద్యోగులకు సీఎం భరోసా కల్పించారని ప్రశంసించారు.

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.