గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల - Jobnews

Breaking

Sunday, 5 July 2020

గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల


తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఇంటర్ ఫస్టియర్ ప్రవేశ పరీక్ష ఫలితాలను టీ టీ డబ్ల్యూ ఆర్ ఈ ఐ ఎస్ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం విడుదలచేశారు. కళాశాలల్లో ఆర్ట్స్ సైన్స్ తో పాటు ఒకేషనల్ కోర్సుల్లో 7,040 సీట్ల భర్తీకి మార్చి 8న నిర్వహించిన పరీక్షకు 10,052 మంది విద్యార్థులు హాజర య్యారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఎంపి కచేశామని ప్రవీణ్ కుమార్ తెలిపారు. అర్హులైన వారి ఫోన్ నంబ కు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపుతామని పేర్కొ న్నారు. పూర్తి వివరాల కోసం వెబ్ సైట్ ను పరిశీలించాలని కార్యదర్శి కోరారు.
tgtwgurukulam.telanga ana.gov.in 

Result pdf download link

https://drive.google.com/file/d/13CPCOVzoeB5-s-j_EFkqHvQhm3GJUZhd/view?usp=drivesdk

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.