తప్పుల సవరణకు అవకాశం - Jobnews

Breaking

Thursday, 2 July 2020

తప్పుల సవరణకు అవకాశం

తప్పుల సవరణకు అవకాశం

ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ తో పాటు ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తుల్లో తప్పులు సవరణ చేసుకునేందుకు ఉన్నత విద్యా మండలి అవకాశం కల్పించింది. ఈ నెల 4 నుంచి 7 వరకు ఎంసెట్ విద్యార్థులు ఆన్లైన్ ద్వారా తమ తప్పులను సరి చేసుకోవచ్చని విద్యా శాఖ వెల్లడించింది. ఇక ఈ సెట్, లా సెట్ ED సెట్ లకు ఈ నెల 7 నుంచి 10తారీకు వరకు సమయాన్ని ఇచ్చామని చెప్పడం జరిగింది. ఐసెట్, పీజీఈసెట్ లకు 10 నుంచి 13 వరకు, PECET కు 15 నుంచి 18 వరకు గడువు ఇచ్చినట్లు స్పష్టం చేసింది.

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.