డేటా ఎంట్రీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం - Jobnews

Breaking

Saturday, 11 July 2020

డేటా ఎంట్రీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

డేటా ఎంట్రీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం



జిల్లా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఉత్తర్వుల మేరకు 21 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను పొరుగు సేవల పద్ధతిన భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ శుక్రవారం ఒక ఒక ప్రకటనలో  తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15 వేలు వేతనం చెల్లించనున్నట్లు తెలిపారు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన, దరఖాస్తు ఫారం http//guntur.ap.gov.in వెబ్సైట్లో పొందుపర్చినట్లు తెలిపారు. అభ్యర్థుల దరఖాస్తులను జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయంలోని జిల్లా ఆసుపత్రుల
సమన్వయాధికారి కార్యాలయానికి రిజిస్టర్ పోస్ట్ అక్నాలడ్జ్ మెంట్ జతపరచి ఈ నెల 27 లోపు పంపాలన్నారు.

Website Link

http//guntur.ap.gov.in 

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.