- Jobnews

Breaking

Friday, 10 July 2020

Ap new job notification 2020


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ
వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ).. ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు.. ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 46

పోస్టుల వివరాలు: స్టాఫ్ నర్స్-35, టెక్నీషియన్-01

ఫార్మసిస్ట్-10, ల్యాబ్

అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా(మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ), డిప్లొమా(ఫార్మసీ) / బీఫార్మసీ

జీఎన్ఎం/బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణత

ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు
చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 13.07.2020
 వెబ్ సైట్: https://spsnellore.ap.gov.in/

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.