Anganwadi job notification 2020
నాలుగు టీచర్లు, 20 హెల్పర్ పోస్టులు ఖాళీ నెలాఖరువరకు ఆన్లైన్ దరఖాస్తుకు అవకాశం
జనగామ జిల్లాలో అంగన్ వాడీ సెంటర్లలో పనిచేయడా నికి ఖాళీగా ఉన్న 4 టీచర్, 20 ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి తెలిపారు. జనగామ డివిజన్ పరిధిలో టీచర్ పోస్టులు 4, హెల్పర్లు 19, కొడకండ్ల డివిజన్ పరిధిలో హెల్పర్ పోస్టులు 8, స్టేషను పూర్ డివిజన్ పరిధిలో 1 హెల్పర్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు అధి కారి తెలిపారు. పదవ తరగతి పాసై 35 సంవత్సరాల లోపు వయసు ఉండి, పెళ్లయి అదే గ్రామానికి చెందిన మహిళ అయి
ఉండాలన్నారు. ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలని అన్నారు.
నర్మెట్ట మండలం హనుమంతాపూర్ లోని లుంబియా తండాలో ఎస్టీ మహిళకు, గండి రామా రం-2లో ఎస్సీ, బచ్చన్నపేట మ0డలం బసిరెడ్డిపల్లి ఎస్టీ రిజర్వ్, కొడవటూ రు-2లో జనరల్ కేటగిరీకి కేటాయించారు. హెల్పర్ పోస్టులకు నర్మెట్ట మండలం కేశవాపురం-2 బీసీడీ, డబ్బకుంతలపెల్లి బీసీ-ఈ, ఇటుకాలపల్లి ఎస్సీ, అలీంపూర్-1 బీసీబీ, జనగామ అర్బన్‌లో గోదాం సెంటర్ బీసీ-సీ, అర్బన్ గుండ్ల గడ్డ బీసీఏ
వెల్దండ-2 ఎస్సీ, మచ్చుపహాడ్-1 ఎస్టీ, బచ్చన్నపేట వీఎస్ఆర్ నగర్ లో వీహెచ్-6, సాల్వాపూర్-2 ఎస్సీ, పడమటి
లింగాలఘనపురంలో నవాబుపేట-1, జనరల్, నెల్లుట్ల-2 జనరల్, నవా బుపేట-2 జనరల్ స్టేషను పూర్ మండలంలో చిల్పూర్ వెంకటాద్రిపేట 1 ఎస్సీ, కొడకండ్ల డివిజన్ లో పాలకుర్తి పెదతండా ఎన్టీఆన్ నగర్-ఎన్టీ, తొర్రూరు-1 ఎస్సీ, బొమ్మెర-2 ఎస్సీ, కొడకండ్ల గిర్నీతండాలో ఎస్టీ, పాకా ల-2లో ఎస్పీ దేవరుప్పుల దేవునిగుట్ట తండాలోని శివునిగుట్ట తండాలో ఎస్టీలకు కేటాయించారు.
Click here for notification
Click here for online application

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.