నిరుద్యోగులకు శుభవార్త 9640 IBPS పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
రూరల్ బ్యాంకుల్లో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా 9640 ఆఫీసర్లు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఈరోజు నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.. జూలై 21వ తేదీ వరకూ ఈ పోస్టులకు దరఖాస్తు. దరఖాస్తు చేసుకోవడానికి ibps అధికారిక వెబ్ సైట్ ను చూడండి ఫ్రెండ్స్ ఈ సైట్ యొక్క Link ని provide చేస్తాను అక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోండి.
Website Link
https://www.ibps.in/crp-rrb-ix/

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.