గ్రామీణ బ్యాంకుల్లో 9,638 ఉద్యోగాల భర్తీ - Jobnews

Breaking

Monday, 6 July 2020

గ్రామీణ బ్యాంకుల్లో 9,638 ఉద్యోగాల భర్తీ

గ్రామీణ బ్యాంకుల్లో 9,638 ఉద్యోగాల భర్తీ

IBPS JOBS 2020
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐపీఎస్). ఆర్ (రీజనల్ రూరల్ బ్యాంక్)-2020 నోటిఫికేషన్ విడుదల చేసింది
దేశవ్యాప్తంగా ఉన్న 43 గ్రామీణ బ్యాంకుల్లో మొత్తం 9638 పోస్టులను భర్తీ చేయనుంది. గ్రూప్-ఏ ఆఫీసర్స్ (స్కేల్-1,2,3).. అలాగే గ్రూప్-బీ కేటగిరీ ఆఫీస్ అసిస్టెంట్(మల్టీపర్పస్) పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టనుంది. బ్యాంక్ ఉద్యోగుల పట్ల యువతలో ఎనలేని క్రేజ్

సమాజంలో హోదాతోపాటు ఆకర్షణీయ జీతభత్యాలు ఉండటమే ఇందుకు కారణం. పల్లే బ్యాంకుల్లో నియామకాలకు ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో. భర్తీ చేసే పోస్టులు.. అర్హతలు.. ఎంపిక ప్రక్రియ
పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం


రీజనల్ రూరల్ బ్యాంక్ (ఆర్ఆర్‌బీ)లు
ఐబీపీఎస్ ఆర్ ఆర్ బీ 2020 నోటిఫికేషన్ ద్వారా నాలుగు వేర్వేరు రకాలు పోస్టులు భర్తీ చేయ నున్నారు. అవి.. ఆఫీసర్ స్కేల్-1(అసిస్టెంట్ మేనే జర్), ఆఫీసర్ స్కేల్-2 (జనరల్ బ్యాంకింగ్ సర్వీస్ అండ్ స్పెషలిస్ట్ ఆఫీసర్), ఆఫీసర్ స్కేల్-3(సీని యర్ మేనేజర్), ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)

మొత్తం పోస్టుల సంఖ్య: 9,638 తెలుగు రాష్ట్రాల్లోని

బ్యాంకులు: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్(తెలంగాణ), ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్(ఆంధ్ర ప్రదేశ్), చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ (ఆంధ్రప్రదేశ్), సప్త గిరి గ్రామీణ బ్యాంక్ (ఆంధ్రప్రదేశ్), తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (తెలంగాణ).
అర్హతలు, పరీక్షా విధానం: ఐబీపీఎస్ భర్తీ చేయ నున్న గ్రూప్-ఏ ఆఫీసర్స్, గ్రూప్-బీ - ఆఫీస్ అసిస్టెంట్ మల్టీ పర్పస్) పోస్టులకు

విద్యార్హతలు, ఎంపిక వేర్వేరుగా ఉన్నాయి
ఎంపిక ప్రక్రియ ఐబీపీఎస్ అర్ ఆర్ పోస్టులకు సంబంధించి మొత్తం మూడు దశల్లో నిర్వహించే ప్రిలిమ్స్ మెయిన్, ఇంటర్వ్యూలో అర్హత సాధించిన వారిని తుది ఎంపిక చేసి ఉద్యోగావకాశాలను కల్పిస్తారు. ఈ పోస్టుల్లో స్కేల్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యుర్థులకు ప్రిలిమ్స్ మెయిన్, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్ ఉంటాయి. వీటికి ఇంటర్వ్యూ ఉండదు.


ఆఫీసర్ స్కేల్-2, స్కేల్-3 అభ్యర్థులకు మాత్రం సింగిల్ ఎగ్జామ్, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు
ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్) ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.

ప్రాధాన్యత: వ్యవసాయ, అనుబంధ కోర్సులైన అగ్రికల్చర్, అగ్రికల్చర్, ఫారెస్ట్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజ నీరింగ్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కో-ఆ పరేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్ మెంట్ లా, ఎకనామిక్స్, అకౌంట్స్ డిగ్రీ పూర్తిచే సిన వారికి ప్రాధాన్యత ఉంటుంది

పరీక్ష, విధానం: ఆఫీసర్ స్కేల్-1 ప్రిలిమ్స్ మెయిన్ రెండూ పరీక్షలు ఆన్లైన్ విధానం(కం ప్యూటర్ బేస్ టెస్)లో నిర్వహిస్తారు. ప్రిలి మ్స్లో మొత్తం 80 ప్రశ్నలకుగాను 80 మార్కు లు కేటాయిస్తారు. పరీక్ష సమయం 45 నిమి షాలు. ప్రిలిమ్స్లో రీజనింగ్ 40 ప్రశ్నలు-40 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 ప్రశ్న లు-40 మార్కులకు ఉంటుంది
మెయిన్ పరీక్షను మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. ఇందులో రీజనింగ్ 40 ప్రశ్నలు లు-50 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 40 ప్రశ్నలు-20 మార్కులు, జనరల్ అవేర్నెస్ 40 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు-40 మార్కులు, క్వాంటిటేటివ్ ఆపి ట్యూడ్ 40 ప్రశ్నలు-50 మార్కులకు పరీక్ష జరుగుతుంది.

ఆఫీసర్ (మేనేజర్), స్పెషలిస్ట్ కేర్
ఇందులో ఉద్యోగాన్ని బట్టి విద్యార్థి బ్యాంక్ తలు ప్రత్యేకంగా ఉన్నాయి.

జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (మేనేజర్) ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యా ర్హత 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ సంస్థల్లో రెండేళ్ల పాటు ఆఫీసర్ హోదాలో పని చేసినవారై ఉండాలి.

జనరల్ బ్యాంకింగ్ పరీక్ష విధానం
మెయిన్స్ (సింగిల్ ఎగ్జామ్): ఆఫీసర్స్ స్కేల్-2 పోస్టులకు ప్రిలిమ్స్ ఉండదు. ఒకటే సింగిల్ ఎగ్జామ్ (మెయిన్) ఉంటుంది. ఈ పరీక్ష మొత్తం ప్రశ్నలకు గాను 20 మార్కులకు నిర్వహి స్తారు. పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు
ఇందులో రీజనింగ్ 40 ప్రశ్నలు-50 మార్కులు కంప్యూటర్ నాలెడ్జ్ 40 ప్రశ్నలు-20 మార్కులు, ఫైనాన్షియల్ అవేర్నెస్ 40 ప్రశ్నలు 4 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు
మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40
ప్రశ్నలు-50 మార్కులకు పరీక్ష జరుగుతుంది.

ఆఫీసర్స్ స్కూల్-2. స్పెషలిస్ట్ క్యాడర్ • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రా నిక్స్/కమ్యూనికేషన్స్/కంప్యూటర్ సైన్స్/ఇన్న ర్మేషన్ టెక్నాలజీ లేదా తత్సమాన విద్యార్హతలో శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో ఏడాది పాటు పనిచేసిన అనుభవం ఉండాలి.

ఛార్టెడ్ అకౌంటెంట్(సీఏ): ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి స్లి ఫైడ్ ఆసోసియేట్(సీఏ) అర్హతను సాధించి ఏడాది పాటు చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి.

లా ఆఫీసర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతలో శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే రెండేళ్ల పాటు లాయర్‌గా పని చేసిన అనుభవం లేదా బ్యాంకుల్లో లా ఆఫీస గా పనిచేసిన అనుభవం ఉండాలి.

ట్రెజరీ మేనేజర్: గుర్తింపు పొందిన యూనివ సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సీఏ లేదా ఎంబీఏ ఫైనాన్స్ పూర్తిచేసి ఉండాలి. అంతేకా కుండా ఏడాది పాటు సంబంధిత విభాగంలో పనిచేసిన అనుభవం ఉండాలి.

మార్కెటింగ్ ఆఫీసర్: ఎంబీఏ మార్కెటింగ్ పూర్తిచేసి, ఏడాది పాటు సంబంధిత విభా గంలో పనిచేసి ఉండాలి.

అగ్రికల్చర్ ఆఫీసర్: వ్యవసాయ లేదా అను బంధ కోర్సులు అగ్రికల్చర్, హార్టికల్చర్ ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కో-ఆపరేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్ మెంట్, లా, ఎకనామిక్స్ లేదా అకౌంట్ లో 50 శాతం మార్కులతో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత పూర్తిచేసి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో రెండేళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయసు: ఆఫీసర్స్ స్కేల్-2కు సంబంధించిన అన్ని పోస్టులకు 21-22 ఏళ్ల వయసు ఉండాలి.


పరీక్ష విధానం: మెయిన్ (సింగిల్ ఎగ్జామ్ ) ఈ పరీక్ష మొత్తం 200 ప్రశ్నలకు గాను 200 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు. ఇందులో ప్రొఫెషనల్ నాలెడ్జ్
ప్రశ్నలు-40 మార్కులు, రీజనింగ్ 40 ప్రశ్న లు-40 మార్కులు, ఫైనాన్షియల్ అవేర్నెస్ 40 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు-20 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ ప్రశ్నలు -20 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్ ట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 40 ప్రశ్న లు-40 మార్కులకు పరీక్ష జరుగుతుంది.

ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్) ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ (గ్రూప్ ఏదైన) శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, 21 ఏళ్ల మధ్య ఉండాలి. అంతేకాకుండా బ్యాంకింగ్ లేదా ఫైనాన్షియల్ సంస్థల్లో కనీసం ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉండాలి
మెయిన్స్ (సింగిల్ ఎగ్జామ్) ఈ పరీక్ష మొత్తం 200 ప్రశ్నలకు గాను 200 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు (120 నిమిషాలు). ఇందులో రీజ నింగ్ 40 ప్రశ్నలు-50 మార్కులు, కంప్యూటర్ లెడ్జ్ 40 ప్రశ్నలు-20 మార్కులు, ఫైనాన్షియల్ అవే ర్నెస్ 40 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు-40 మార్కులు, క్వాంటిటే టిక్ ఆప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 40 ప్రశ్నలు-50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్స్)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి, 18 ఏళ్ల మధ్య ఉండాలి
ప్రిలిమ్స్, మెయిన్ రెండు దశల్లో పరీక్షలను నిర్వహించి ప్రతిభ కనబర్చిన అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం
ప్రిలిమ్స్ పరీక్ష 80 మార్కులకు ఉంటుంది
పరీక్ష సమయం 45 నిమిషాలు. ఇందులో రీజ నింగ్ 40 ప్రశ్నలు-40 మార్కులకు, న్యూమరి కల్ ఎబిలిటీ 40 ప్రశ్నలు- 40 మార్కులకు విద్యార్థులు టైమ్ సరిపోలేదని బాధప డుతుంటారు. దీనికి పరిష్కారంగా ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం,మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్ట్, ఆన్లైన్, ఆన్లైన్ పరీక్షలు రాయడం ద్వారా సమయంలోపల వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు సమాధానాలు గుర్తించే అవకాశం ఉంటుంది
శ్రద్ధా, అవగాహన, ప్రణాళిక, వేగాన్ని పెంచుకో వడం వంటివి చేస్తే విజయం సొంతమవుతుంది.
ముఖ్యమైన సమాచారం.

దరఖాస్తు ఫీజు: ఆఫీసర్ (స్కేల్-1,2,3), ఆఫీ స్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులకు రూ.850. అలాగే ఎస్సీ ఎస్టీ, దివ్యాంగులు రూ.175 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దర వాస్తు చేసుకోవాలి దరఖాస్తులకు చివరి తేదీ: 21072020 ప్రిలిమ్స్ కాల్ లెటర్: ఆగస్టు 2020 పరీక్ష తేదీలు:
సెప్టెంబర్, అక్టోబర్/నవంబర్ 2020 పూర్తి వివరాలకు వెబ్సైట్

http://www.ibps.in

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.