ఇంటర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులు పాత్
కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తీసుకున్నట్లు తెలుస్తోంది.దీనిపై న్యాయ సలహా కూడా తీసుకున్నట్లు సమాచారం వచ్చింది.విద్యార్థులందరినీ ఉత్తీర్ణులు చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.pass ఎలా చేయాలన్న విధానంపై ఆలోచించాలని ఇంటర్ బోర్డు అధికారులను ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించినట్లు సమాచారం.దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచిస్తున్నట్టు తెలిసింది. కరోన కేసులు పెరుగుతుండడం పట్ల విద్యార్థులు,తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .వచ్చే నెల 11 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన కారణంగా ఆ పరీక్షలను రద్దు చేసి ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 18న ప్రభుత్వం ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే వారం రోజులు గడిచినా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం ప్రకటించలేదు. దీంతో పరీక్షలు జరుగుతాయా? లేదా?అన్న ఉత్కంఠ నెలకొంది. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో మొత్తం 4 లక్షల 80 వేల 55 మందికి గాను 2,88,383 మంది పాసయ్యారు. ఒక లక్షా 92 వేల 172 మంది ఫెయిలయ్యారు.ఇంటర్ రెండవ సంవత్సరం లో 4,11,631 మందికి గాను 283463 మంది ఉత్తీర్ణత పొందారు.ఒక లక్షా 28 వేల 169 మంది ఉత్తీర్ణులు కాలేదు .దీంతో 3,21 341 మంది విద్యార్థులు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్ లో సగం మందికి పైగా విద్యార్థులు ఇంప్రూమెంట్ రాస్తారు వారికి ఎలా ?న్యాయం చేస్తారు అన్నది ఆసక్తిగా మారింది.ఇంటర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మార్కులు అన్నది గ్రేస్ మార్కులు కలుపుతారా? కండో నేషన్ మార్కులు వంటి పద్ధతిని అనుసరిస్తారా?అన్నది తెలియాల్సి ఉంది. లేకపోతే ఫెయిల్ అయిన విద్యార్థుల సబ్జెక్టులో వచ్చిన మార్కుల శాతాన్ని ఇంటర్ బోర్డు పరిగణలోకి తీసుకుంటుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.