Telangana inter result 2020 released
మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు విడుదల తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒకేసారి విడుదల చేయనుండగా. examresults.ts.nic.in, tsbie.cgg.gov.in, manabadi.co.in, schools9.com వెబ్ సైట్లలో ఫలితాలు చూసుకోవచ్చు. కాగా ఈసారి 9.65 లక్షల మంది ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు
రెగ్యులర్ విద్యార్థులు పాటు ఒకేషనల్ విద్యార్థుల ఫలితాలు కూడా ప్రకటించనున్నారు. ఫలితాలతో పాటు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కాల పట్టికను, పరీక్ష ఫీజు చెల్లించే తేదీ గడువును ఈ సందర్భంగా ప్రకటించనున్నట్టు చెప్పారు. జులై మూడో వారంలో సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది
Website link
examresults.ts.nic.in
tsbie.cgg.gov.in
manabadi.co.in
schools9.com

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.