Latest job notification 2020 in sbi - Jobnews

Breaking

Thursday, 25 June 2020

Latest job notification 2020 in sbi

Latest job notification 2020 in sbi ఎలాంటి పరీక్షలు లేకుండా SBI 444 పోస్టుల భర్తీ



ఎలాంటి పరీక్షలు లేకుండానే 444 స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆసక్తిగల అభ్యర్థులు SBI OFFICIAL వెబ్ సైట్ ద్వారా వచ్చే నెల 13 తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలని అని చెప్పడం జరిగింది. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమ Resume,AGE CERTIFICATE సర్టిఫికెట్ విద్యార్హత ,అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఎలాంటి పరీక్ష రాయాల్సిన పని లేదని అధికారులు తెలిపారు. గడువు ముగిసిన తర్వాత అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి వంద మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తామని చెప్పారు. అందులో వచ్చిన మార్కులను బట్టి ఉద్యోగం ఆఫర్ చేస్తారు.ఒకవేళ ఇంటర్వ్యూలో కటాఫ్ మార్కులు  ఏ ఇద్దరి పైనా ఒకేలా వస్తే వయస్సు ఆధారంగా ఎంపిక చేస్తామని ఎస్బిఐ అధికారులు తెలిపారు.

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.