Central Government Job Notification 2020 - Jobnews

Breaking

Wednesday, 24 June 2020

Central Government Job Notification 2020

Central Government Job Notification 2020


లాక్ డౌన్ సందర్భంగా ఎటువంటి గవర్నమెంటు ఉద్యోగాల భర్తీ కూడా జరగలేదు.ఇప్పుడు తాజాగా పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ లో 413 పోస్టులను యూపీఎస్సీ భర్తీ చేస్తుంది. ఎఫ్ cat ఎగ్జామ్ ద్వారా 250 పోస్టులను ఎయిర్ఫోర్స్ భర్తీ చేస్తుంది.వీటికి ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు UPSC మరియు ఎయిర్ఫోర్స్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.ఫ్రెండ్స్ వెబ్సైట్ లింక్ కింద ఇస్తున్నాను ఓపెన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేసుకోండి.

IPSC OFICIAL WEBSITE

https://www.upsc.gov.in/

Air force website

https://indianairforce.nic.in/

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.