ఇంటర్ పాసైన వారికి ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు - Jobnews

Breaking

Friday, 26 June 2020

ఇంటర్ పాసైన వారికి ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు

ఇంటర్ పాసైన వారికి ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు


ఇంటర్ పాసైన వారికి ఎయిర్‌ఫోర్స్ లో ఉద్యోగాలు ఇంటర్మీడియట్ అర్హతతో ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. 256 ఉద్యోగాల భర్తీకి ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్టు-AFCAT 2020 నోటిఫికేషన్‌ను ఇటీవల విడుదల చేయగా విడుదల చేసింది.జూన్ 15న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ, జూలై 14 వరకూ కొనసాగనుంది. SEP 19న పరీక్ష జరగనుంది
పెళ్లికాని యువతీయువకులే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.250 కాగా.. పూర్తి వివరాలకు www.afcat.cdac.inను చూడండి.

Website
www.afcat.cdac.in

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.