నేడు గురుకులాల పరీక్ష ఫలితాలు - Jobnews

Breaking

Friday, 19 June 2020

నేడు గురుకులాల పరీక్ష ఫలితాలు

నేడు గురుకులాల పరీక్ష ఫలితాలు

తెలంగాణలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలో 6, 8 తరగతుల్లో బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి సంబంధించి నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలు ఈనెల 19న విడుదల చేయనున్నట్లు సొసైటీ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సీట్లకు ఎంపికై న విద్యార్థుల జాబితా టీఎస్ డబ్ల్యూ ఆర్ ఈ ఐ ఎస్ వెబ్ సైట్లో చూడాలని తెలిపింది. ఈ ఫలితాల ఆధారంగా గౌలిదొడ్డి, కరీంనగర్ లోని సీఓఈ(సెంటి ఫ్ ఎక్సలెన్సీ) స్కూల్స్ లో 8వ తరగతి, సొసైటీ పరిధిలో రాంపూర్ లో ఉన్న సైనిక్ స్కూల్ 6వ తరగతితో పాటు వివిధ గురుకుల స్కూళ్లలో బ్యాక్ లాగ్ సీట్లను భర్తీ చేయనున్నారు

Website
http://www.tswreis.in/

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.