గురుకుల లో టీచర్ల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల - Jobnews

Breaking

Monday, 8 June 2020

గురుకుల లో టీచర్ల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల

గురుకుల లో టీచర్ల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల


తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురు కులాల సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.తెలుగు, హిందీ,ఇంగ్లీష్, మ్యాథ్స్ జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లైబ్రేరియన్, టెక్నికల్ అసిస్టెంట్ పో స్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయ నున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో సీబీఎస్ఈ ప్యాటర్న్ లో 16 స్కూళ్లు నడుస్తున్నాయని చెప్పారు. ఈ నెల 10 నుంచి ఆన్లైన్ దరఖా స్తులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
నోటిఫికేషన్, అప్లై చేయడానికి www.tgtwgurukulam.telangana.gov.in వెబ్ సైట్ ను చూడండి.

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.