ఈ నెల 22 లేదా 23న దోస్త్ నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ నోటిఫికేషన్ 2020-21 ఈ నెల 22 లేదా 23వ తేదీన వచ్చే అవకాశముంది. ఈ మేరకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి గాను జులై, ఆగస్టులో అడ్మిషన్లు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులను సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.