తెలంగాణలో 2019 -20 డిగ్రీ పరీక్షలు రద్దు
డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు నేరుగా పట్టాలు కోవిడ్-19 నేపథ్యంలో 2019-20 విద్యా సంవత్సరం. డిగ్రీ పరీక్షలను పూర్తిగా రద్దుచేసే అవకాశం ఉన్నది. గురువారం ఉన్నత విద్యామండలి భార్య యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహిం చిన సమావేశంలో పాల్గొన్న ఉన్నత విద్యాశాఖ అధికారులు ఇంచార్జి వీసీలు, రిజిస్ట్రార్, ప్రొఫెసర్ పరీక్ష రద్దుకే మొగ్గుచూపి నట్టు తెలిసింది. ఫస్ట్, సెకండియర్ విద్యార్థులను ప్రమోట్ చేస్తే బాగుంటుందని సూచించారు. ఇప్పటివరకు డిగ్రీ ఐదు సెమిస్టర్లు పూర్తయ్యాయని, ఇంటర్నల్ మార్కులు కూడా ఉన్నాయని, వాటి సగటు లెక్కించి ఫైనలియర్ విద్యార్థులకు డిగ్రీలు ప్రదానంచేయా లని ప్రతిపాదించారు. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ ఫస్టియర్, ఆగస్టు 15 నుంచి సెకండియర్ ఫైనలియర్ తరగతులను నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు
ఈ ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపాకే అమలుచేయ నున్నారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి కళాశాలల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.