అమెజాన్ లో 20 వేల ఉద్యోగాల భర్తీ.. అర్హత ఇంటర్మీడియట్
నిరుద్యోగులకు శుభవార్త ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కస్టమర్ సర్వీస్ విభాగంలో 20000 టెంపరరీ గా ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ అమెజాన్ ఇండియా డైరెక్టర్ అక్షయ్ ప్రభు మాట్లాడుతూ కరోనా కారణంగా ఆన్లైన్ కొనుగోళ్లు పెరిగిపోతున్నాయని కస్టమర్లకు సర్వీసులను అందించేందుకు పెద్ద మొత్తంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. భాషతో సంబంధం లేకుండా లోకల్ లాంగ్వేజ్ లో ప్రావీణ్యం ఉండాలని అన్నారు.అభ్యర్థుల పనితీరు, కంపెనీ అవసరాల ఆధారంగా తాత్కాలిక ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన మార్చు తామని చెప్పారు.అర్హత వివరాలు ఇంటర్ పాస్ అయిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని అమెజాన్ ఇండియా డైరెక్టర్ ప్రభు తెలిపారు.

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.