Ts pachayat secretary job notification 2020 - Jobnews

Breaking

Friday, 22 May 2020

Ts pachayat secretary job notification 2020

Ts pachayat secretary job notification 2020




త్వరలో పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ 
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.

తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి సర్కార్ సిద్ధమవుతోంది. ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు వారం రోజుల్లోనే జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ చేసే ఛాన్స్ ఉంది. మొత్తం 12,751 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రస్తుతం 2,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులకు నెలకు రూ.15 వేలు జీతం వస్తుంది.



పంచాయతీ సెక్రెటరీ ప్రీవియస్ పేపర్ 1
https://youtu.be/oMFxv3XrXoc



పంచాయతీ సెక్రెటరీ ప్రీవియస్ పేపర్ 2
https://youtu.be/Fv7e6DYGiTM

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.