Kcr free ration 1500 latest news
రేపట్నుంచి పోస్టాఫీసుల ద్వారా రూ.1500
తెలంగాణలో రేపటి నుంచి పోస్టాఫీసుల్లో రూ.1500 సాయాన్ని పంపిణీ చేయనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. బ్యాంకుల ద్వారా గత వారమే చెల్లింపులు చేశామని, బ్యాంక్ అకౌంట్ లేనివారికి పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
పోస్టాఫీసుల ద్వారా 5.38 లక్షల మంది లబ్ధిదారులకు చెల్లింపులు చేస్తున్నామన్నారు. డబ్బు కోసం బ్యాంకులు, పోస్టాఫీసులు ఒకేసారి రావొద్దని, సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు.
కెసిఆర్ 1500 రూపాయలు మీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లో పడ్డాయా లేదా ఎలా తెలుసుకోవాలి?

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.