How to check kcr 1500 rupees amount status
తెలంగాణలో తెల్ల రేషన్ కార్డుదారులకు అందరికీ కెసిఆర్ ఇంట్లో ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం ఒక్కో రేషన్ కార్డుకు ₹1500 రూపాయలను జమ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మొదటి విడత రూ 1500 ఏప్రిల్ నెలలో జమ చేయడం జరిగింది. బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి నేరుగా వారి ఖాతాల్లోకి ఈ పదిహేను వందలు జమ చేయడం జరిగింది. ఇక బ్యాంక్ అకౌంట్లు లేనివారికి కి పోస్టాఫీసు ద్వారా ఈ ₹1500 రూపాయలు వారికి అందజేయడం జరిగింది.
రెండో విడత సొమ్ము జమ
తెలంగాణలో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి రెండో విడత రూ.1500 నగదును బ్యాంకు అకౌంట్లలో జమ చేసినట్లు సివిల్ సప్లయ్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రేషన్ కార్డుదారులందరికి వందశాతం డబ్బులు ఇస్తామని, బ్యాంకుల వద్ద గుంపులుగా ఉండవద్దన్నారు. బ్యాంక్ అకౌంట్లు లేనివారికి పోస్టాఫీస్ ద్వారా అందిస్తామని చెప్పారు. ఎండలు, కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

https://epos.telangana.gov.in/ePoS/DBTResponseStatusReport.html
Kcr ₹ 1500 రెండో విడత వచ్చేవారు లిస్ట్
రేషన్ తీసుకొని వారికి కూడా 1500 రూపాయలు

పది ఎకరాల లోపు వారికి రైతుబంధు, రైతుబంధు లేటెస్ట్ న్యూస్
రేషన్ తీసుకొని వారికి కూడా 1500 రూపాయలు
కెసిఆర్ బతికున్నంతకాలం రైతుబంధు
రైతుబంధు కు 7 వేల కోట్లు ,రైతు రుణమాఫీ 1200 వందల కోట్లు రేపే విడుదల
No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.