Ration 1500 rupees not credit in your account - Jobnews

Breaking

Thursday, 7 May 2020

Ration 1500 rupees not credit in your account

మీకు రేషన్, రూ.1500 రాలేదా? అయితే ఇలా చేయండి.

కరోన వ్యాధి సామాన్య ప్రజల జీవనాన్ని అస్తవ్యస్థం చేసింది.lock డౌన్ కారణంగా ఉపాధి లేక ఎంతో మంది ప్రజలు పస్తులుంటున్నారు ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు భరోసా కల్పిస్తూ సాయం ప్రకటించింది. రేషన్ కార్డుకు రూ.1500 చొప్పున సాయం ఇవ్వనున్నట్టు లాక్ డౌన్ విధింపు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

 అదే సమయంలో ఉచిత రేషన్ అందిస్తామన్నారు. అయితే ప్రభుత్వం సాయం ఇప్పటికీ చాలామందికి అందలేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో సాయం పొందని వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కరోనా కష్టకాలంలో రేషన్ కార్ లబ్దిదారులకు రేషన్ అందకపోయినా.. ప్రభుత్వం ఇస్తున్న రూ.1500 బ్యాంక్ ఖాతాలో జమ కాకపోయినా ఈ నెంబర్లకు ఫోన్ చేయాలంటూ హెల్ప్లైన్ నంబర్లను ప్రభుత్వం ప్రకటించింది.



సాయం పొందని వ్యక్తులు ఈ నంబర్లకు
180042500333, 1967, 040 23324614/040 23324615 3oa0 ఫోన్ చేస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు.

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.