కెసిఆర్ రైతుబంధు కు 7 వేల కోట్లు రైతు రుణమాఫీ కి మాఫీకి 12 వందల కోట్లు విడుదల విడుదల - Jobnews

Breaking

Tuesday, 5 May 2020

కెసిఆర్ రైతుబంధు కు 7 వేల కోట్లు రైతు రుణమాఫీ కి మాఫీకి 12 వందల కోట్లు విడుదల విడుదల

కెసిఆర్ రైతుబంధు కు 7 వేల కోట్లు రైతు రుణమాఫీ కి మాఫీకి 12 వందల కోట్లు విడుదల విడుదల



KCR బతికున్నంత కాలం రైతుబంధు'
తాను బతికున్నంత వరకు, TRS అధికారంలో ఉన్నంత కాలం తెలంగాణలో రైతుబంధు కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఒక్క రూపాయి కూడా తగ్గించేది లేదని.. వానాకాలం పంటకు రూ.7 వేల కోట్లు విడుదల చేస్తున్నారు.దీనిపై రాజకీయం చేయొద్దని పార్టీలకు హితవు పలికారు. అలాగే రూ.25 వేల లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామన్నారు. ఇందుకోసం రేపే రూ.1,200 కోట్లు బ్యాంకులకు విడుదల చేస్తామన్నారు.
#kcr#kcrlive#kcrpreesmeet#rythubandhu
#rythurunamafi#telangananews#croplaon

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.