మోడీ 500 రూపాయలు మీ అకౌంట్ లో పడ్డాయా లేదా మీ మొబైల్లో తెలుసుకోండిలా
లాక్ డౌన్లోడ్ల లో పేద ప్రజలను ఆదుకోవడానికి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద పదిహేను వందల రూపాయలు ఇవ్వాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా నెలకు 500 చొప్పున జమ చేయడం జరుగుతుంది.మొదటి విడతగా ఏప్రిల్ నెలలో 500 రూపాయలు జమ చేయడం జరిగింది. ఇప్పుడు రెండో విడతమే నెలకు సంబంధించిన 500 రూపాయలను ఈరోజు నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇక మూడో విడత కు సంబంధించిన 500 రూపాయలు జూన్ లో janadan మహిళల ఖాతాలోకి వస్తుంది. ఈ మోడీ నీ అయిదు వందల రూపాయలు మన అకౌంట్లో పడ్డాయా లేదా అనేది ఎలా చూసుకోవాలంటే కింద లింక్ ఇవ్వడమైనది దాని మీద క్లిక్ చేసి మీ బ్యాంక్ పెరు, అకౌంట్ నెంబర్ ఫీల్ చేసి సచ్ రిజల్ట్ మీద క్లిక్ చేయండి.
Link
https://pfms.nic.in/NewDefaultHome.aspx#
రేషన్ తీసుకొని వారికి కూడా ₹1500
Link
https://pfms.nic.in/NewDefaultHome.aspx#
రేషన్ తీసుకొని వారికి కూడా ₹1500
కెసిఆర్ బతికున్నంతకాలం రైతుబంధు
రైతుబంధు కు 7 వేల కోట్లు ,రైతు రుణమాఫీ 1200 వందల కోట్లు రేపే విడుదల
https://youtu.be/Y36Zgk1Gpk8
మీకు రేషన్ 1500 మీకు రాలేదా అయితే ఇలా చేయండి
చెప్పిన పంట వేయకుంటే రైతుబంధు కట్
మీకు రేషన్ కార్డు 1500 రాలేదా అయితే ఇలా చేయండి
కెసిఆర్ బతికున్నంతకాలం రైతుబంధు
రైతుబంధు కు 7 వేల కోట్లు ,రైతు రుణమాఫీ 1200 వందల కోట్లు రేపే విడుదల
0 Comments
please do not enter any spam link in the coment box.