How to check modi free gas subsidy money status - Jobnews

Breaking

Monday, 27 April 2020

How to check modi free gas subsidy money status

ఫ్రెండ్స్ మనకు దేశమంతటా lock down అయితే కొనసాగుతుంది ఈ యాప్ డౌన్లోడ్ పేద ప్రజలకు సహాయం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉజ్వల యోజన పథకం కింద ఎవరైతే గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నారు వారికి మూడు సిలిండర్లు ఫ్రీగా పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది గ్యాస్ సిలిండర్ సబ్సిడీ లబ్ధిదారుల అకౌంట్లో కైతే క్రెడిట్ అవుతుంది 796 రూపాయలు అయితే మనకు సబ్సిడీ రావడం జరిగింది. మీకు మెసేజ్ రాకపోతే ఈ లింకు ద్వారా మీయొక్క గ్యాస్ సబ్సిడీ స్టేటస్ ను తెలుసుకోండి.


MY LPG WEBSITES LINK

Hp gas direct check link



BHARAT GAS



INDIAN GAS WEBSITE LINK




No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.