మీరు మూడు నెలలు రేషన్ తీసుకోలేదా ?నీకు కేసీఆర్ 1500 రాలేదా అయితే ఇలా చేయండి వస్తాయి
Kcr 1500 useful information
ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో తెల్ల రేషన్ కార్డుదారులకు అందరికీ 1500 రూపాయలు అయితే ప్రభుత్వం ఆర్థిక సహాయంగా అందజేస్తుంది మొదటగా బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి ఈ పదిహేను వందల రూపాయలు అయితే జమ చేసింది బ్యాంక్ అకౌంట్ లేనివారికి పోస్టాఫీసు ద్వారా ఈ పదిహేను వందల రూపాయలు జమ చేస్తుంది. కానీ మూడు నెలలు రేషన్ బియ్యం ఎవరైతే తీసుకోలేరు వారికి మాత్రం ఈ పదిహేను వందల రూపాయలు అయితే జమ కావడం లేదు. వారు ఈ పదిహేను వందల రూపాయలు కావాలి అంటే ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్లి మీరు ఏ కారణాల వల్ల ఈ మూడు నెలలు బియ్యం తీసుకోలేరు.చెప్పినట్లయితే వారు మీ కారణాలను పరిశీలించి మిమ్మల్ని అర్హులుగా గుర్తించడం జరుగుతుంది కాబట్టి మీరు వెంటనే వెళ్లి ఆ అప్లికేషన్ పెట్టుకోండి.
మీకు రేషన్ ₹1500 రాలేదా అయితే ఇలా చేయండి
https://www.jobnewstelugu.in/2020/05/Ration-1500rupes-not-credit-in-your-account.html?m=1
No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.