Tspsc Trt latest update - Jobnews

Breaking

Friday, 6 March 2020

Tspsc Trt latest update

Tspsc Trt latest update

Teacher Recruitment TRT పీహెచ్ సీ తెలుగు మీడియం పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ షెడ్యూల్ నోటిఫికేషన్ శనివారం విడుదల కానున్నది.
Tspsc Trt latest update: ఫ్రెండ్స్ వెల్కమ్ టు Our బ్లాగ్ వెబ్ సైట్ ఈరోజు ఇక్కడ టిఎస్పిఎస్సి టిఆర్టి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ను అందించడం జరిగింది.కౌన్సెలింగ్ షెడ్యూల్ ను స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ చార్జి కమిషనర్ చిత్రా రామచంద్రన్ గురువారం రిలీజ్ చేశారు.నల్గొండ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో శనివారం సెలెక్టెడ్ క్యాండిడేట్ల లిస్టులు రిలీజ్ చేయాలని, వేకెన్సీ వివరాలు వెల్లడించాలని డీఈఓలకు సూచించారు. అదే రోజు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయాలని కోరారు. ఈ నెల 10న కౌన్సె లింగ్ నిర్వహించి, సెలక్టెడ్ క్యాండిడేట్లకు అపాయింట్మెంట్ ఆర్డర్ తో పాటు పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలన్నారు. 11న కౌన్సెలింగ్ లో అలాట్ అయిన వారు స్కూళ్లలో అభ్యర్థులు రిపోర్టు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 218 ఎస్టీడీ పీహెచ్ సీ తెలుగు మీడియం Selected అభ్యర్థుల లిస్టు 3 రోజుల క్రితం స్కూల్ ఎడ్యుకేషన్ కు చేరిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.