SSC JOB NOTIFICATION 2020 - Jobnews

Breaking

Sunday, 1 March 2020

SSC JOB NOTIFICATION 2020

SSC JOB NOTIFICATION 2020

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ లో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల.

1,355 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:

కేంద్ర ప్రభుత్వం లో 1355 ఉద్యోగాల భర్తీకి SSC( స్టాఫ్ సెలక్షన్ కమిషన్ )నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో క్లర్కు UDC సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మార్చి 20 చివరి తేదీ.

అర్హత:10th,inter, degree

అప్లికేషన్ ఫీజు:100

నోటిఫికేషన్ పిడిఎఫ్ లింక్ కింద ఇవ్వబడింది.

Pdf download

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.