Tspsc group 4 latest update - Jobnews

Breaking

Saturday, 29 February 2020

Tspsc group 4 latest update

Tspsc group 4 latest update


టిఎస్పిఎస్సి గ్రూప్4 మూడో విడత సర్టిఫికేషన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ లిస్ట్ విడుదల.

TSPSC: గ్రూప్ 4 లో  జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ పోస్టుల భర్తీకి సంబంధించిన అర్హులైన అభ్యర్థులకు వచ్చేనెల 4 నుంచి 7 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని టిఎస్పిఎస్సి పేర్కొంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ హైదరాబాదులోని టిఎస్పిఎస్సి కార్యం లో ఉదయం 10 గంటలకు ఉంటుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరైన అభ్యర్థులకు కంప్యూటర్ proficiency test మార్చి 8న నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో డౌన్లోడ్ లింక్ ని కింద ఇస్తున్నాము.

Download Pdf

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.