Ts junior lecturer notification 2020
మైనార్టీ గురుకుల కళాశాలలో జూనియర్ లెక్చరర్ల నియామకం
తెలంగాణ మైనార్టీ గురుకుల కళాశాలలో అప్గ్రేడ్ చేసిన 71 మైనార్టీ గురుకుల కాలేజీల్లో సబ్జెక్టులవారీగా జూనియర్ లెక్చరర్ల పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేయనున్నట్టు టెమ్స్ కార్యదర్శి షఫి ఉల్లా సోమవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు, గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, బాటనీ, జువాలజీ, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టులు బోధిం చేందుకు అర్హులైన అభ్యర్థులు మార్చి ఒకటివరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వెబ్ సైట్ లింక్
http://tmreis.telangana.gov.in/
District wise TMRIS schools & colleges location list here
http://tmreis.telangana.gov.in/district-address

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.